Ram Charan: హైదరాబాద్‌కు రామ్‌చరణ్‌.. అభిమానుల ఘన స్వాగతం

మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ (Ram Charan) హైదరాబాద్‌కు చేరుకున్నారు. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంటిగంట సమయంలో బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరకున్న ఆయనకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. ‘జై చరణ్‌’, ‘జై ఆర్‌ఆర్‌ఆర్‌’ అనే నినాదాలతో ఎయిర్‌పోర్ట్‌ ప్రాంగణం మార్మోగింది. పోలీసుల భారీ బందోబస్తు మధ్య ఆయన ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయటకు వచ్చారు.

Published : 18 Mar 2023 13:44 IST
Tags :

మరిన్ని