Pawan Kalyan: పిఠాపురంలో పవన్ కల్యాణ్‌కు తెదేపా నేత వర్మ ఘన స్వాగతం

పిఠాపురం (Pithapuram) పర్యటనలో భాగంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కాకినాడ జిల్లా దొంతమూరు చేరుకున్నారు. ప్రత్యేక హెలికాప్టర్‌లో దొంతమూరు చేరుకున్న పవన్ కల్యాణ్‌కు నియోజకవర్గంలోని కూటమి నేతలు ఘన స్వాగతం పలికారు. అనంతరం పవన్ కల్యాణ్.. తెలుగుదేశం నియోజకవర్గ ఇంఛార్జ్ వర్మను మర్యాదపూర్వకంగా కలిశారు. 

Updated : 30 Mar 2024 16:19 IST

పిఠాపురం (Pithapuram) పర్యటనలో భాగంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కాకినాడ జిల్లా దొంతమూరు చేరుకున్నారు. ప్రత్యేక హెలికాప్టర్‌లో దొంతమూరు చేరుకున్న పవన్ కల్యాణ్‌కు నియోజకవర్గంలోని కూటమి నేతలు ఘన స్వాగతం పలికారు. అనంతరం పవన్ కల్యాణ్.. తెలుగుదేశం నియోజకవర్గ ఇంఛార్జ్ వర్మను మర్యాదపూర్వకంగా కలిశారు. 

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు