Hyderabad: హరిత భవనాల నిర్మాణంపై.. హైటెక్స్‌లో గ్రీన్ ప్రాపర్టీ షో

పర్యావరణ పరిరక్షణలో భాగంగా హరిత భవనాల నిర్మాణాలకు ప్రాధాన్యం పెరిగింది. ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో హరిత భవనాల నిర్మాణంపై అవగాహన కల్పిస్తున్నారు.

Published : 18 May 2024 13:20 IST

పర్యావరణ పరిరక్షణలో భాగంగా హరిత భవనాల నిర్మాణాలకు ప్రాధాన్యం పెరిగింది. ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో హరిత భవనాల నిర్మాణంపై అవగాహన కల్పిస్తున్నారు. ఈ భవనాల వల్ల కలిగే ఉపయోగం, లాభాల గురించి వివరిస్తున్నారు. ఐజీబీసీ ఆధ్వర్యంలో హైదరాబాద్ హైటెక్స్‌లో గ్రీన్ ప్రాపర్టీ షో (Green Property Show) ఏర్పాటు చేశారు. మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న ఈ ప్రాపర్టీ షోలో పలు నిర్మాణ సంస్థలు హరిత భవనాల వివరాలను ప్రదర్శిస్తున్నాయి.

Tags :

మరిన్ని