Groceries: భారంగా నిత్యావసరాల ధరలు.. ఇంకా పెరుగుతాయా?

వాడకుంటే పూట గడవదు. కొనుగోలు చేద్దాం అనుకుంటే ధరలు ఆకాశంలో. ఒకటా రెండా ప్రతి నిత్యావసర వస్తువు ధరల పరిస్థితి అదే. ప్రస్తుతం భారతదేశవ్యాప్తంగా మధ్యతరగతి ప్రజల పరిస్థితి ఇలాగే తయారైంది. కొండెక్కిన టమాట ధరలు దిగి రావడం లేదు. పప్పులు, వేరుశనగలు, వంట నూనెలు, బియ్యం, గోధుమ పిండి, ఉల్లిగడ్డలు ఇతర కూరగాయల పరిస్థితి కూడా ఇదే. 

Updated : 01 Aug 2023 13:06 IST

Tags :

మరిన్ని