AP News: కష్టపడి చదివి.. కొలువుకొట్టి.. ఆనందంలో గ్రూప్‌-1 అభ్యర్థులు

ఏపీపీఎస్సీ (APPSC) నిర్వహించిన గ్రూప్‌-1 సర్వీస్‌ పరీక్షలో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన పలువురు అభ్యర్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పట్టుదల, నిరంతర సాధన ఫలితంగానే ఈ ర్యాంకులు సాధించామని చెబుతున్నారు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ముందుకెళ్లింది కొందరైతే.. అధికారులను స్ఫూర్తిగా తీసుకుని లక్ష్యం వైపు అడుగులు వేసింది మరికొందరు. మరి, మంచి ర్యాంకు సాధించటానికి ఆ ర్యాంకర్లు ఏ విధంగా కష్టపడ్డారో వారి మాటల్లోనే విందాం.

Updated : 19 Aug 2023 09:52 IST

Tags :

మరిన్ని