TSPSC: గ్రూప్-1 నోటిఫికేషన్‌ను రద్దు చేసిన టీఎస్‌పీఎస్సీ

తెలంగాణలో గ్రూప్‌-1 ఉద్యోగాల భర్తీ కోసం ఇచ్చిన నోటిఫికేషన్‌ను రద్దు చేస్తున్నట్లు టీఎస్‌పీఎస్సీ (TSPSC) ప్రకటించింది. ఈ మేరకు సోమవారం వెబ్‌నోట్‌ను విడుదల చేసింది. 2022 ఏప్రిల్‌లో 503 పోస్టులతో గత ప్రభుత్వం గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే.

Published : 19 Feb 2024 18:04 IST

Tags :

మరిన్ని