CJI: న్యాయవ్యవస్థపై ఒత్తిడికి స్వార్థ మూకలు యత్నిస్తున్నాయి: న్యాయవాదుల ఆందోళన

దేశంలో న్యాయవ్యవస్థ సమగ్రతను దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రముఖ న్యాయవాదులు హరీశ్ సాల్వే, పింకీ ఆనంద్ సహా సుమారు 600 మంది లాయర్లు  ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయ నేతలకు సంబంధించిన కేసుల్లో కోర్టు తీర్పులను ప్రభావితం చేసేందుకు కొన్ని స్వార్థమూకలు.. ఒత్తిడి వ్యూహాలను అమలు చేస్తున్నాయని ఆరోపించారు. రాజకీయ, వృత్తిపరమైన ఈ ఒత్తిడులకు వ్యతిరేకంగా కలిసిగట్టుగా పోరాడాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్‌కు లేఖ రాశారు.

Published : 28 Mar 2024 18:49 IST

Tags :

మరిన్ని