Varun-Lavanya: వరుణ్‌-లావణ్యల రిసెప్షన్‌లో ప్రముఖుల సందడి

మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన వరుణ్‌ తేజ్‌, లావణ్య త్రిపాఠిలకు (Varun-Lavanya) ప్రముఖులు శుభాంకాంక్షలు తెలిపారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన రిసెప్షన్‌కు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. 

Published : 06 Nov 2023 20:28 IST

Tags :

మరిన్ని