BTech Cource: జాబ్‌చేస్తూ బీటెక్‌ చేసే అవకాశం

పాలిటెక్నిక్ తర్వాత ఇంజినీరింగ్ చేయాలని చాలా మంది యువత అనుకుంటారు. కానీ, అవసరాలు, అనుకోని కారణాలతో డిప్లొమా తర్వాత ఉద్యోగాల్లో చేరి కుటుంబానికి బాసటగా నిలుస్తారు. కానీ, ఇలాంటి వారికి...ఇంజినీరింగ్ చేసే సదుపాయాన్ని కల్పిస్తోంది...

Updated : 05 Jun 2024 23:52 IST

పాలిటెక్నిక్ తర్వాత ఇంజినీరింగ్ చేయాలని చాలా మంది యువత అనుకుంటారు. కానీ, అవసరాలు, అనుకోని కారణాలతో డిప్లోమా తర్వాత ఉద్యోగాల్లో చేరి కుటుంబానికి బాసటగా నిలుస్తారు. కానీ, ఇలాంటి వారికి. ఇంజినీరింగ్ చేసే సదుపాయాన్ని కల్పిస్తోంది. ఉస్మానియా వర్శిటీ ఇంజినీరింగ్ కళాశాల. మరి, ఉస్మానియా ఎలాంటి కోర్సులను అందిస్తోంది..? ఉద్యోగాలు చేస్తూనే ఎలా కోర్సులు పూర్తి చేయవచ్చు..? భవిష్యత్తులో ఎలాంటి అవకాశాలు ఉంటాయి. వాటి గురించి మనకు వివరిస్తున్నారు. ఉస్మానియా వర్శిటీ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపల్. ప్రొఫెసర్ చంద్రశేఖర్. అవేంటో ఆయన మాటల్లోనే..

Tags :

మరిన్ని