TS News: ఉచిత విద్యుత్‌, గ్యాస్‌ పథకాల అమలుకు మార్గదర్శకాలు జారీ

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయనున్న ఉచిత విద్యుత్, రాయితీ సిలిండర్లకు మార్గదర్శకాలు విడుదలయ్యాయి. ఉచిత విద్యుత్‌కు రేషన్ కార్డు ప్రామాణికం అని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. మూడేళ్ల సగటుతో రాయితీ సిలిండర్లు పంపిణీ చేస్తామని పేర్కొంది. దరఖాస్తుదారుల్లో.. రేషన్ కార్డు, ఆధార్, కరెంటు కనెక్షన్ నంబర్లను తెలిపినవారే అర్హులుగా ఎంపికవుతారని వెల్లడించింది.  

Published : 28 Feb 2024 12:44 IST
Tags :

మరిన్ని