Gujarat Polls: గుజరాత్‌ ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించిన అధికార భాజాపా

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ తేదీలు సమీపించిన వేళ అధికార పక్షం భారతీయ జనతా పార్టీ.. "సంకల్ప పత్రం" పేరుతో మేనిఫేస్టోను విడుదల చేసింది. రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పన, బాలికలకు కేజీ టూ పీజీ వరకు ఉచిత విద్య, ఉమ్మడి పౌరస్మృతి అమలు వంటి హామీలను ఇచ్చింది. ఇవి కేవలం హామీలు మాత్రమే కాదని, రాష్ట్రాభివృద్ధికి ప్రధాని మోదీ ఇచ్చిన రోడ్ మ్యాప్ అని గుజరాత్ సీఎం అన్నారు.

Published : 26 Nov 2022 19:00 IST

Tags :

మరిన్ని