Manyam: నత్తనడకన గుమ్మడిగెడ్డ మినీ రిజర్వాయర్ పనులు.. రైతులకు తప్పని కష్టాలు!

పుష్కలమైన వనరులు ఉన్నప్పటికీ గిరిజన రైతులకు సాగునీటి కష్టాలు తప్పడం లేదు. మన్యం జిల్లాలో నాలుగు మండలాల్లోని రైతుల భూములకు.. ఊట నీరు అందే అవకాశముంది. అయినప్పటికీ ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యంతో గిరిజనులు వరుణుడిపై ఆధారపడాల్సిన దుస్థితి ఏర్పడింది. గతంలో నిర్మించిన గుమ్మడిగెడ్డ మినీ రిజర్వాయర్  పనులు పూర్తికాకపోవడంతో వేల ఎకరాలకు సాగునీరు అందక గిరిజనులు అష్టకష్టాలు పడుతున్నారు.

Published : 04 Apr 2024 19:49 IST

Tags :

మరిన్ని