CM Jagan: మేమంతా సిద్ధం సభతో ప్రజల అవస్థలు

సీఎం జగన్‌ బస్సు యాత్రతో ప్రజలకు అవస్థలు తప్పటంలేదు. గుంటూరు జిల్లాలో సీఎం పర్యటనతో మహిళలు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జాతీయ రహదారిపైనా ట్రాఫిక్‌ ఇక్కట్లు తప్పలేదు.

Published : 13 Apr 2024 12:38 IST

Tags :

మరిన్ని