Tenali: అడుగడుగునా గుంతలే.. రోడ్ల అభివృద్ధి గాలికొదిలేసిన వైకాపా సర్కార్‌!

అడుగడుగునా గుంతలు ప్రమాదకరమైన మలుపులతో గుంటూరు జిల్లా తెనాలి- మంగళగిరి మార్గం అత్యంత అధ్వానంగా మారింది.

Published : 19 Apr 2024 17:19 IST

అడుగడుగునా గుంతలు ప్రమాదకరమైన మలుపులతో.. గుంటూరు జిల్లా తెనాలి- మంగళగిరి మార్గం అత్యంత అధ్వానంగా మారింది. వేలాది వాహనాల రాకపోకలతో నిత్యం రద్దీగా ఉండే రహదారిని విస్తరిస్తామన్న పాలకుల హామీలు నోటి మాటలుగానే మిగిలిపోయాయి. ఐదేళ్ల వైకాపా పాలనలో కనీసం తట్టెడు మట్టి కూడా వేయకపోవడంతో వాహనదారులు నరకం చూస్తున్నారు.

Tags :

మరిన్ని