Satyadev: ‘గుర్తుందా శీతాకాలం’.. ఈ డేట్‌ గుర్తు పెట్టుకోండి..!

సత్యదేవ్‌, తమన్నా జంటగా నటించిన ప్రేమ కథా చిత్రం ‘గుర్తుందా శీతాకాలం’. నాగ శేఖర్‌ దర్శకుడు. మేఘా ఆకాశ్‌, కావ్య శెట్టి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమాను.. డిసెంబర్‌ 9న విడుదల చేయాలని నిర్ణయించింది చిత్రబృందం. ఈ మేరకు ఓ వీడియోను వదిలింది.

Updated : 21 Oct 2023 15:37 IST

Tags :

మరిన్ని