AP News: వైకాపా పాలనలో పడకేసిన హంద్రీనీవా ప్రాజెక్టు పనులు

బటన్‌ నొక్కాం.. భవిష్యత్‌ను మారుస్తాం.. ప్రతి సంక్షేమ పథకం నిధుల విడుదలలోనూ సీఎం జగన్‌ చెప్పే మాటలివే. ఇదే తరహాలో పూర్తి కాని ప్రాజెక్టు నుంచి రాయలసీమ లోగిళ్లకు కృష్ణమ్మను తరలించామంటూ బటన్‌ నొక్కి హంగామా చేశారు. చివరకు చుక్క నీళ్లివ్వకుండా రైతులకు నమ్మకం ద్రోహం చేశారు. ఐదేళ్లలో తన నిర్లక్ష్యానికి కీలక హంద్రీనీవాను ఓ విఫల ప్రాజెక్టుగా మార్చేశారు.

Published : 13 Apr 2024 12:54 IST

Tags :

మరిన్ని