అక్కడ విద్యార్థులు పాఠశాలకు వెళ్లాలంటే.. నదిని దాటాల్సిందే!

మధ్యప్రదేశ్‌లోని పాఠశాల విద్యార్థులు బడికి వెళ్లేందుకు సాహసాలు చేస్తున్నారు. ప్రాణాలను పణంగా పెట్టి నదిని దాటుతున్నారు. ఓ చేత్తో యూనిఫాం, మరోచెత్తో చెప్పులు, తలపై పుస్తకాలతో నదిని దాటి పాఠశాలకు చేరుకుంటున్నారు. ప్రస్తుతం నది నడుముల్లోతులోనే ప్రవహిస్తున్నా.. అకస్మాత్తుగా నది పొంగితే తమ చిన్నారుల పరిస్థితి ఏంటని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Published : 24 Feb 2024 12:32 IST
Tags :

మరిన్ని