AP News: జూనియర్ లెక్చరర్ల పదోన్నతులపై హైకోర్టు ఆగ్రహం

ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల పదోన్నతులపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 20ఏళ్లు బైక్ నడిపిన అనుభవం ఉందంటూ విమానం నడిపేందుకు అనుమతిస్తారా? అని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో బోధనేతర సిబ్బందికి ప్రిన్సిపల్స్‌గా పదోన్నతి కల్పించడంపై నిలదీసింది. అలా అయితే సర్వీసు ఉంది కదా అని ఆసుపత్రుల్లోని వార్డ్‌బాయ్‌కు సర్జన్‌గా, కళాశాలల్లో స్వీపర్లకు ప్రిన్సిపల్స్‌గా పదోన్నతి ఇవ్వండని రాష్ట్రప్రభుత్వాన్ని ఉద్దేశించి హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది.

Published : 29 Mar 2024 14:52 IST

Tags :

మరిన్ని