Health News: ఔషధ గుణాల ఖజానా మునగ.. ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా!

మునగను ఔషధ గుణాల ఖజానాగా నిపుణులు చెబుతుంటారు. మునగ చెట్టులోని ప్రతి భాగము విశేషమైందే. మునక్కాయలు మొదలుకొని ఆకులు, పువ్వులు, వేర్లు అన్నిట్లోనూ మనకు ఆరోగ్యాన్నిచ్చే అనేక పోషక వనరులు దాగి ఉన్నాయి. మునగాకుల్ని నిత్యం ఏదో ఒక రూపంలో తీసుకుంటే మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. మునగలో దాగి ఉన్న ఔషధ గుణాలు, ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Published : 17 Oct 2023 17:19 IST

Tags :

మరిన్ని