Black Water: బ్లాక్ వాటర్‌తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు..!

చూడటానికి నల్లగా.. కషాయంలా కనిపించే మంచి నీటిని మీరెప్పుడైనా చూశారా?ఇలా నల్లగా కనిపించే బ్లాక్‌ వాటర్‌కు (Black Water) క్రమంగా ప్రాచుర్యం పెరుగుతోంది. విరాట్‌ కోహ్లీ లాంటి క్రీడాకారులు, పలువురు సినీ తారలు బ్లాక్‌ వాటర్‌ తాగేందుకు ఆసక్తి చూపుతున్నారు. సాధారణ నీటితో పోలిస్తే.. బ్లాక్‌ వాటర్‌లో పీహెచ్‌ స్థాయి అధికంగా ఉంటుంది. బ్లాక్‌ వాటర్‌తో పలు ఆరోగ్య ప్రయోజనాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Published : 23 Dec 2023 20:19 IST

Tags :

మరిన్ని