Plastic: శరీరంలోకి ప్లాస్టిక్‌ రేణువులు.. ఎంత ప్రమాదం?

ప్లాస్టిక్ వ్యర్థాలు ప్రపంచానికి పెనుముప్పుగా మారిన సమస్యల్లో ఒకటి. ఇవి మాత్రమే కాదు ప్లాస్టిక్‌ రేణువులు కూడా మనిషి ఆరోగ్యానికి ఇప్పుడు తీవ్ర హాని కలిగిస్తున్నాయి.

Updated : 25 May 2024 00:07 IST

ప్రపంచానికి పెనుముప్పుగా మారిన సమస్యల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు ఒకటి. ఇవి మాత్రమే కాదు ప్లాస్టిక్‌ రేణువులు కూడా మనిషి ఆరోగ్యానికి ఇప్పుడు తీవ్ర హాని కలిగిస్తున్నాయి. చిన్న సైజులో ఉండే ప్లాస్టిక్  రేణువులు మనిషి శరీరంలోకి సునాయాసంగా వెళుతూ అనారోగ్యాన్ని తెచ్చిపెడుతున్నాయి. రక్తం, మెదడుతో సహా శరీరంలోనీ ప్రతి అవయవానికి చేరుతున్నాయి. తల్లిపాలలోకీ చేరుకున్న మైక్రోప్లాస్టిక్  చిన్నపిల్లలనూ అనారోగ్యం బారిన పడేస్తున్నాయి. ప్లాస్టిక్ ప్రాణాంతకమని తెలిసినా వినియోగం హానికరం అని అవగాహన ఉన్నా అనేక మంది వాటినే వినియోగిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. మరి దీనికి అడ్డుకట్ట వేసేదెలా..? మైక్రోప్లాస్టిక్  శరీరంలోకి చేరడంపై పరిశోధకులు, వైద్యులు ఏం అంటున్నారు..? ప్లాస్టిక్  రేణువులు శరీరంలోకి వెళ్లకుండా ఉండాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది..?

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు