Health Care: చలికాలంలో పెరుగుతున్న గుండెపోటు మరణాలు

చలి తీవ్రత నానాటికి పెరుగుతోంది. ఈ సీజన్ వస్తే చాలు అనారోగ్యాలు చుట్టుముడుతుంటాయి. మరోవైపు గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ వంటి కారణాలతో మరణించే వారి సంఖ్య కూడా చలికాలంలోనే ఎక్కువగా ఉంటుందని గణాంకాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఆసుపత్రులకు క్యూ కడుతున్న రోగుల పరిస్థితి చలి విసిరే పంజాకు అద్దం పడుతోంది.

Updated : 29 Dec 2023 14:32 IST

Tags :

మరిన్ని