ఆరోగ్య కార్యకర్తల నిబద్ధత.. మంచులోనే ఇంటింటికీ తిరిగి పోలియో చుక్కలు

జమ్ముకశ్మీర్ బందిపొరలో ఆరోగ్య కార్యకర్తలు సాహసమే చేశారు. భారీగా హిమపాతాన్ని సైతం లెక్కచేయకుండా ఇంటింటికీ వెళ్లి చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. దేశవ్యాప్తంగా ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభంకాగా.. బందిపొరలో ఆరోగ్య కార్యకర్తలు ప్రతికూల పరిస్థితులను అధిగమించి తమ నిబద్ధతను చాటుకున్నారు.

Published : 04 Mar 2024 14:18 IST

Tags :

మరిన్ని