Heart: శీతాకాలంలో గుండెపోటు ముప్పు.. హృద్రోగులు పాటించాల్సిన జాగ్రత్తలివే!

చల్లటి వాతావరణంలో ఆస్తమా ఉన్న వారికే కాదు.. హృద్రోగులకూ కష్టంగానే ఉంటుంది. ఉష్ణోగ్రతలు అమాంతం తగ్గిపోవడం, శీతల వాతావరణం మూలంగా ఒంట్లోని రక్త నాళాలు అన్నీ కుంచించుకుపోతుంటాయి. ఇలాంటి పరిస్థితిలో రక్తపోటు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. ఫలితంగా గుండెపోటు ముప్పు పొంచి ఉంటుంది. ఈ నేపథ్యంలో చలికాలంలో హృద్రోగుల జీవన సరళి ఎలా ఉండాలో.. గుండెను భద్రంగా ఉంచుకునేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వైద్యుల సూచనల ద్వారా తెలుసుకుందాం.

Updated : 28 Dec 2023 18:03 IST

Tags :

మరిన్ని