Children Heart: తొమ్మిదేళ్లుగా ఉచిత గుండె శస్త్ర చికిత్సలు

విజయవాడ ఆంధ్ర ఆసుపత్రి యూకేకి చెందిన హీలింగ్ లిటిల్ హార్ట్స్ సౌజన్యంతో తొమ్మిదేళ్లుగా నాలుగు వేల ఉచిత గుండె శస్త్ర చికిత్సలు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. అమెరికాలో సీనియర్ కార్డియాలజిస్టుగా సేవలందిస్తున్న కృష్ణా జిల్లాకు చెందిన డాక్టర్ లక్కిరెడ్డి హనిమరెడ్డి ఆర్థిక సహాయంతో ఐదు రోజుల్లో 28 ఆపరేషన్లు చేసినట్లు ఆంధ్ర ఆసుపత్రుల శిశు వైద్య విభాగాధిపతి డాక్టర్ పి.వి.రామారావు తెలిపారు. ఆంధ్ర హార్ట్ అండ్ బ్రెయిన్ ఆసుపత్రిలో అత్యధికంగా పిల్లల కార్డియాలజీ సర్జీలను విజయవంతంగా నిర్వహిస్తున్నామని తెలియజేశారు

Published : 17 Feb 2024 23:44 IST

Tags :

మరిన్ని