Charminar: రంజాన్‌ మాసం.. చార్మినార్‌ వద్ద సందర్శకుల షాపింగ్‌ సందడి

రంజాన్ మాసం అనగానే మనందరి మదిలో మెదిలేది ముస్లిం సోదరుల ఉపవాసాలు, ఘుమఘుమలాడే హలీమ్, పండగ వేళ చేసే షీర్ కుర్మా. పండగ సమీపిస్తున్నకొద్దీ పాతబస్తీలోని ప్రాంతాలన్నీ షాపింగ్‌ స్టాల్స్‌తో సందడిగా మారాయి. హోల్‌సేల్ వస్త్రాల మార్కెట్‌గా పేరుగాంచిన మదీనాతో పాటు చార్మినార్ పరిసర ప్రాంతాలల్లో దుస్తులు, ఇతర అలంకరణ వస్తువుల కొనుగోళ్లతో షాపులకు రద్దీ పెరిగింది. అర్ధరాత్రి వరకూ దుకాణాలు తెరిచే ఉండటంతో.. చార్మినార్ వద్ద సందర్శకుల తాకిడి పెరిగింది.

Published : 30 Mar 2024 21:34 IST
Tags :

మరిన్ని