Palamuru: సన్నరకం ధాన్యం రైతులకు కలిసొచ్చిన కాలం

ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఈ వానాకాలం సన్నరకం ధాన్యం పండించిన రైతుకు కాలం కలిసొచ్చింది. కనీస మద్దతు ధరకు మించి గరిష్ఠంగా రూ.2,400 వరకు చెల్లించి.. ప్రైవేటు వ్యాపారులు పోటీపడి కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల వైపు చూడని రైతులు మార్కెట్లలోనే ధాన్యం విక్రయిస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో తగ్గిన దిగుబడులు, పాలమూరులో ధాన్యం నాణ్యత, విదేశీ ఎగుమతులకు డిమాండ్ పెరగడం వంటి కారణాలతో.. సన్నరకం పండించిన రైతులకు కలిసొచ్చింది.

Published : 08 Dec 2022 14:33 IST

Tags :

మరిన్ని