Srikaklahasti: శ్రీకాళహస్తిలో ఉద్ధృతంగా స్వర్ణముఖి నది ప్రవాహం.. డ్రోన్‌ విజువల్స్‌

తుపాను ప్రభావంతో తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలోని (Srikaklahasti) స్వర్ణముఖి నదికి పెద్ద ఎత్తున వరద నీరు చేరింది. పూర్తిస్థాయిలో నది ప్రవహిస్తుండడంతో ఆయల పరిసర ప్రాంతం సరికొత్త అందాలను సంతరించుకుంది. వర్షాకాలంలో మాత్రమే స్వర్ణముఖి ప్రవహిస్తుండడంతో.. భక్తులతోపాటు స్థానికులు పెద్ద ఎత్తున వంతెన వద్దకు చేరుకొని నది అందాలను తిలకిస్తున్నారు. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. 

Published : 05 Dec 2023 17:08 IST
Tags :

మరిన్ని