హైదరాబాద్‌లో జోరు వాన.. జలమయమైన రోడ్లు

హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో శనివారం సాయంత్రం వర్షం కురిసింది.

Updated : 18 May 2024 20:34 IST

హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో శనివారం సాయంత్రం వర్షం కురిసింది. నగరంలోని మియాపూర్‌, చందానగర్‌, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, హైదర్‌నగర్‌, ఆల్విన్‌కాలనీ, నిజాంపేట్‌, ప్రగతినగర్‌, మేడ్చల్‌, కండ్లకోయ, దుండిగల్‌, గండిమైసమ్మ, ఎల్బీనగర్‌, వనస్థలిపురం తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. 

Tags :

మరిన్ని