Tirumala: తిరుమలలో భారీ వర్షం.. నేలకొరిగిన భారీ వృక్షాలు!

మిగ్‌జాం తుపాను ప్రభావంతో తిరుమలలో భారీ వర్షం (Heavy Rain) కురుస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఆలయ పరిసర ప్రాంతాలు జలమయయ్యాయి. శ్రీవారి దర్శనం అనంతరం విశ్రాంతి నిలయం, లడ్డూ వితరణ కేంద్రాలకు వెళ్లేందుకు భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఈదురు గాలుల ప్రభావం ఎక్కువగా ఉండటంతో అక్కడక్కడ భారీ వృక్షాలు నేలకొరిగాయి. 

Published : 04 Dec 2023 16:24 IST

Tags :

మరిన్ని