Andhra News: అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన రైతన్నలు

అకాల వర్షాలు రైతులను నిండా ముంచేశాయి. వానలకు కల్లాల్లో ఉన్న ధాన్యం, మిర్చి తడిసిపోగా.. చేతికొచ్చిన ఇతర పంటలు నీటిలో నానుతున్నాయి. పెట్టుబడిలో కనీసం పావు వంతైనా వస్తుందో.. రాదో అంటూ అన్నదాత తీవ్రంగా ఆవేదన చెందుతున్నాడు. ప్రభుత్వం ఆదుకోవాలని దీనంగా కోరుతున్నాడు. నష్టాన్ని త్వరగా అంచనా వేసి బాధితులకు తగిన పరిహారం ఇవ్వాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. 

Published : 20 Mar 2023 09:35 IST

Tags :

మరిన్ని