హిమాచల్‌లో వర్ష బీభత్సం...స్థంభించిన జన జీవనం!

హిమాచల్ ప్రదేశ్‌లో భారీవర్షాలు బీభత్సం సృష్టించాయి. మనాలి జిల్లాలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షానికి పెద్దపెద్ద చెట్లు నేలకొరిగాయి. నదీపరివాహక ప్రాంతాల్లో పెద్దఎత్తున రోడ్లు కోతకు గురయ్యాయి. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు నదులు, వాగులు, వంకలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది. కొండచరియలు విరిగిపడటంతోపాటు ఆకస్మిక వరదలు పోటెత్తాయి.  

Updated : 15 Jul 2023 13:41 IST

Tags :

మరిన్ని