Japan: టోక్యోలో భారీ హిమపాతం.. రోడ్లపై జారిపడి 100 మంది ఆస్పత్రిపాలు!

జపాన్ రాజధాని టోక్యోలో సోమవారం రాత్రి 7 సెంటీమీటర్ల మేర మంచు కురిసింది. రోడ్లపై మంచు పేరుకుపోవడం , నీరు ఉండటంతో కాలు జారి వంద మంది వరకు ఆస్పత్రి పాలయ్యారని టోక్యో అగ్నిమాపక శాఖ పేర్కొంది. హిమపాతం కారణంగా వంద దేశీయ విమానాలు, పదుల సంఖ్యలో అంతర్జాతీయ విమానాలను అధికారులు రద్దు చేశారు. 

Updated : 06 Feb 2024 17:03 IST

Tags :

మరిన్ని