Heavy Snowfall: జమ్మూకశ్మీర్‌, హిమాచల్‌ప్రదేశ్‌ను కప్పేసిన మంచు దుప్పటి

హిమాచల్‌ప్రదేశ్, జమ్మూకశ్మీర్ రాష్ట్రాలను మంచు దుప్పటి కప్పేసింది. ప్రముఖ పర్యాటక ప్రాంతాలు ధవళ వర్ణంతో నిండిపోయి పర్యాటకులకు కొత్త అనుభూతులను పంచుతున్నాయి. భారీ మంచు వల్ల ట్రాఫిక్‌కు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు కొన్ని చోట్ల రహదారులను మూసివేశారు.

Published : 19 Feb 2024 19:17 IST

Tags :

మరిన్ని