Peddapalli: జలకళ సంతరించుకున్న శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు

పెద్దపెల్లి జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి జలాశయానికి (Sripada Yellampalli) వరద పోటెత్తుతోంది. గత నాలుగు రోజులుగా గోదావరి ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో పాటు కడెం ప్రాజెక్టు గేట్లు ఎత్తి దిగువకు వదిలిన నీరు ఎల్లంపల్లికి భారీగా వచ్చి చేరుతోంది. జలాశయంలో నీరు ఎక్కువగా నిల్వ ఉండకుండా ముందస్తుగానే ప్రాజెక్టు 32 గేట్లు ఎత్తి 5,54,272 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 

Published : 27 Jul 2023 16:45 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు