Medaram Jatara: మేడారం జాతరకు హెలికాప్టర్ సేవలు

మేడారం (Medaram Jatara) భక్తులకు హెలికాప్టర్‌ సేవలు అందుబాటులోకి వచ్చాయి. కాజీపేట సెయింట్ గ్యాబ్రిల్ స్కూల్ నుంచి భక్తులను తీసుకెళుతున్నారు. ఒకసారి ఆరుగురు ప్రయాణికులు వెళ్లే అవకాశం ఉంది. మేడారంలో 8 నిముషాల పాటు జాయ్ రైడ్ సదుపాయం కల్పిస్తున్నారు. 

Published : 22 Feb 2024 16:50 IST

Tags :

మరిన్ని