Nikhil Siddhartha: నిజమైన హీరోలు వాళ్లే: నిఖిల్

హైదరాబాద్‌ కొండాపూర్‌లో సినీ నటుడు నిఖిల్ (Nikhil Siddhartha) ​సందడి చేశారు. కొండాపూర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన ఓ ప్రైవేట్‌ స్కూల్‌ నాల్గో బ్రాంచ్‌ను నిఖిల్ ​ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. దేశం కోసం పోరాడి మెడల్స్ ​సంపాదించి పెడుతున్న క్రీడాకారులు, భద్రతా బలగాల సిబ్బంది, సైనికులను నిజమైన హీరోలుగా అభివర్ణించారు. తాము రీల్ ​హీరోలు మాత్రమే అని నిఖిల్‌ చెప్పారు.  

Published : 21 May 2023 16:44 IST

Tags :

మరిన్ని