APSRTC: ప్రైవేట్‌ ట్రావెల్స్‌ను మించి ప్రయాణికుల్ని దోపీడీ చేస్తున్న ఏపీఎస్‌ఆర్టీసీ!

ఒ‍కే సంస్థ. ఒకే తరహ బస్సు. సదుపాయాలన్నీ సమానం. వెళ్లాల్సిన గమ్యస్థానమూ ఒకటే. కానీ టికెట్ ధర మాత్రం వేరు. ప్రైవేట్‌ ట్రావెల్స్‌ను మించి ప్రయాణికుల్ని దోపీడీ చేస్తోంది ప్రభుత్వ రవాణా సంస్థ ఏపీఎస్‌ఆర్టీసీ (APSRTC). ఇప్పటికే చార్జీలు పెంచి సామాన్యుడి నడ్డి విరిచిన ప్రభుత్వం.. బస్సుల్లో రెండు రకాల టికెట్లను అమ్ముతూ వారిని దగా చేస్తోంది. 

Updated : 15 Apr 2023 16:18 IST

Tags :

మరిన్ని