IranVS Israel: ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధ మేఘాలు.. ఏ క్షణంలోనైనా దాడి?

ఇజ్రాయెల్‌పై ఇరాన్ ఏక్షణంలోనైనా దాడి చేయొచ్చన్న వార్తల నేపథ్యంలో పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి. వందకు పైగా డ్రోన్లు, 150కిపైగా క్షిపణులతో ఇజ్రాయెల్ పై విరుచుకుపడేందుకు టెహ్రాన్ సిద్ధమైందన్న అమెరికా నిఘావర్గాల హెచ్చరికలతో ఆందోళన నెలకొంది. అయితే ఇజ్రాయెల్ (Israel) రక్షణకు కట్టుబడి ఉన్నట్లు ప్రకటించిన అమెరికా.. దాడి చేస్తే తీవ్ర పరిణామాలు తప్పవని ఇరాన్‌ (Iran)ను గట్టిగానే హెచ్చరించింది.

Published : 13 Apr 2024 20:00 IST

Tags :

మరిన్ని