Ap News: మెసెంజర్‌ పేరిట వైకాపా ఎన్నికల ప్రచారం..?

విద్యార్థులు ఫీజుల రూపంలో చెల్లించే డబ్బులను ఉన్నత విద్యామండలి దుర్వినియోగం చేస్తోంది. బ్యాంకు ఖాతాల్లో కోట్ల రూపాయలు ఉన్నాయని.. ఏదో ఒక కార్యక్రమం పేరు చెప్పి, వాటిని ఖాళీ చేస్తోంది. ఎన్నికల ముందు ఇష్టారాజ్యంగా ఖర్చు చేస్తోంది. తాజాగా సంక్షిప్త సందేశాల భద్రత, విద్యార్థులకు సమాచారం చేరవేత పేరుతో ‘ఉన్నత విద్యామండలి మెసెంజర్స్’ యాప్‌ను తీసుకొచ్చింది. 

Published : 28 Mar 2024 12:46 IST

Tags :

మరిన్ని