Himachal Pradesh: క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడ్డ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు!

హిమాచల్‌ప్రదేశ్‌లో ఒక్క స్థానానికి జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డ ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్ కుల్దీప్ సింగ్ పఠానియా అనర్హత వేటు వేశారు. అయితే భాజపాకు ఓటేసినందుకు కాకుండా.. కాంగ్రెస్ పార్టీ విప్‌ను ధిక్కరించి ఆర్థిక బిల్లుపై ఓటింగ్‌కు దూరంగా ఉన్నందుకు వేటు వేసినట్లు స్పీకర్ ప్రకటించారు. స్పీకర్ నిర్ణయం తర్వాత.. హిమాచల్‌ప్రదేశ్ ఎమ్మెల్యేలు, సీఎంతో సమావేశమైన కాంగ్రెస్ కేంద్ర పరిశీలకుడు డీకే శివకుమార్.. పార్టీలో అంతా సవ్యంగా ఉందనీ, ఏ విభేదాలూ లేవని చెప్పారు.

Updated : 01 Mar 2024 10:32 IST

Tags :

మరిన్ని