Gulmarg: వాతావరణ మార్పులతో.. గుల్‌మార్గ్‌లో కనిపించని మంచు!

వెండి కొండల్లా మెరిసిపోయే హిమాలయాలు ఇప్పుడు వెలవెలబోతున్నాయి. భూతాపంతో హిమాలయాల్లో సంభవిస్తున్న వాతావరణ మార్పులు ప్రపంచ మానవాళికి హెచ్చరికలు పంపుతున్నాయి. వాతావరణ మార్పులతో హిమాలయాల్లో మంచు మాయం అవుతోంది. సాధారణంగా శీతాకాలంలో హిమాలయాల్లో 40 అడుగుల మేర మంచు పేరుకుపోతోంది. కానీ ఈసారి చూద్దామన్నా మంచు కనిపించడం లేదు.

Published : 09 Jan 2024 15:26 IST

Tags :

మరిన్ని