LIVE- HIT 2: ‘హిట్‌ 2’.. బ్లాక్‌బస్టర్‌ సంబరాలు

అడివి శేష్‌ (Adivi Sesh) కథానాయకుడిగా శైలేష్‌ కొలను (Sailesh Kolanu) తెరకెక్కించిన పాన్‌ ఇండియా చిత్రం  ‘హిట్‌2’ (HIT 2). ది సెకండ్‌ కేస్‌.. అన్నది ఉపశీర్షిక. నాని, ప్రశాంతి తిపిర్నేని సంయుక్తంగా నిర్మించారు. మీనాక్షి చౌదరి కథానాయిక. ఈ సినిమా డిసెంబరు 2న విడుదలై మంచి టాక్‌ సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం బ్లాక్‌బస్టర్‌ సంబరాలు నిర్వహించింది. 

Published : 04 Dec 2022 19:50 IST

Tags :

మరిన్ని