కారు, మొబైల్‌నూ కంటిచూపుతో నియంత్రించొచ్చు.. తయారు చేసిన హానర్‌

మీరు సూర్య నటించిన సెవెన్త్ సెన్స్ సినిమా చూశారా. అందులో బోధిధర్మ కళ్లతో తీక్షణంగా చూసి ఎదుటివారిని పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకుంటాడు కదా. అచ్చం అలాగే కంటితో చూసి డ్రైవర్ లేకుండానే కారును నడిపితే ఎలా ఉంటుంది. ఫోన్ ఆన్ చేసి చేతులతో ఏమాత్రం పని లేకుండా కంటితో షాపింగ్ చేస్తే ఎలా ఉంటుంది. మ్యాజిక్‌ 6 ప్రొ పేరుతో ఐ ట్రాకింగ్‌ టెక్నాలజీ గల ఫోన్లను ప్రముఖ టెక్‌ కంపెనీ హానర్‌ తీసుకొచ్చింది.  

Updated : 27 Feb 2024 14:02 IST
Tags :

మరిన్ని