Horse Dance: డప్పు శబ్దాలకు అనుగుణంగా గుర్రాల డ్యాన్స్‌.. ఆకట్టుకున్న అశ్వాల ప్రదర్శన

మహారాష్ట్రలో ఖండోబా యాత్రలో భాగంగా సంగమ్‌నేర్ తాలుకాలో ఏర్పాటు చేసిన గుర్రాల నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. ఈ ప్రదర్శనలో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 100 అశ్వాలు పాల్గొన్నాయి. డప్పు శబ్దాలకు అనుగుణంగా గుర్రాలు డ్యాన్స్‌ చేస్తూ వీక్షకులను అలరించాయి. ఈ ప్రదర్శనకు తొలిసారి వచ్చిన 70 అంగుళాల పొడవున్న గుర్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

Published : 26 Feb 2024 15:17 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు