Cervical Cancer: సర్వైకల్ క్యాన్సర్ ముప్పు తప్పాలంటే ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే!

ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ మహమ్మారి అంతకంతకూ పెరుగుతోంది. భారత్‌లో గర్భాశయ క్యాన్సర్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. మహిళల్లో అధికంగా వచ్చే క్యాన్సర్‌లలో ప్రస్తుతం రెండో స్థానంలో సర్వైకల్ క్యాన్సర్ ఉంది. మహిళల్లో మరణాలకు దారి తీస్తున్న క్యాన్సర్‌లలో ఇది మొదటి స్థానంలో ఉండటం ఆందోళనకరం. ఈ నేపథ్యంలో సర్వైకల్  క్యాన్సర్‌కు ప్రధాన కారణం ఏంటి? దీనిని గుర్తించటం ఎలా? తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? ఇప్పుడు తెలుసుకుందాం.

Updated : 05 Feb 2024 14:20 IST

Tags :

మరిన్ని