Google Takeout: నిందితుల వేటకు గూగుల్ టేకౌట్’

ఇంటిదొంగను ఈశ్వరుడైనా పట్టలేరంటారు. కానీ వైఎస్‌ వివేకా హత్య కేసు (Viveka Murder Case)లో మాత్రం సీబీఐ (CBI) అధికారులు పట్టేశారు. దానికి ఉపయోగించిన సాంకేతిక అస్త్రమే ‘గూగుల్ టేకౌట్’ (Google Takeout). అసలు గూగుల్ టేకౌట్ ద్వారా సేకరించిన ఆధారాలకు ప్రామాణికత ఎంత? వాటిని ఏ మేరకు సాక్ష్యంగా పరిగణించవచ్చు? ఇప్పటివరకూ ఎన్ని కేసుల్లో వాటిని ఆధారాలుగా వాడారు? ప్రముఖ సాంకేతిక నిపుణులు నల్లమోతు శ్రీధర్ తెలిపిన వివరాల ద్వారా తెలుసుకుందాం. 

Updated : 18 Apr 2023 11:02 IST

Tags :

మరిన్ని