కాలేయానికి మందుల సెగ.. మితంగా వాడకుంటే ముప్పు తప్పదు!

అమృతపు గుళికల్లాంటి మందు బిళ్లల్ని డాక్టర్‌ సలహా మేరకు మితంగా వాడుకుంటే ఏ ఇబ్బందీ ఉండదు. కానీ, ఇష్టానుసారం వాడితే మాత్రం మన ఆరోగ్యం దెబ్బ తింటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మందులు ఇష్టానుసారంగా వాడటం వల్ల.. మనకు ప్రాణాధారమైన కాలేయానికి సమస్యల తాకిడి పెరుగుతుందని చెబుతున్నారు. చివరికది కుప్పకూలిపోయే ప్రమాదం ఉంటుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో మందుల వాడకంలో మనకు ఎలాంటి అవగాహన అమసరమో ఇప్పుడు తెలుసుకుందాం.

Published : 29 Nov 2023 20:22 IST

Tags :

మరిన్ని