Ears: చెవులను ఇలా శుభ్రం చేసుకోండి..!

చాలా మంది కాటన్‌ బడ్స్‌తో చెవుల(Ears)ను శుభ్రం చేస్తుంటారు. అయినా చెవుల్లో ఎదో ఒక సమస్య వస్తోందని వాపోతుంటారు. నిజానికి మనం చెవులను శుభ్రం చేయడానికి ఉపయోగించే పద్ధతులే చాలా సమస్యలకు కారణమవుతోందనే విషయం మీకు తెలుసా? చెవులను శుభ్రం చేసుకునే మార్గాల గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. 

Published : 27 Mar 2023 17:06 IST

మరిన్ని