Sinusitis: చలికాలంలో సైనస్ బాధలు.. ఈ జాగ్రత్తలతో ఉపశమనం!

సీజన్‌ మారినప్పుడు కొన్ని రకాల అనారోగ్య సమస్యలు వేధిస్తుంటాయి. సైనస్‌ (Sinusitis) కూడా అలాంటిదే. వేడి వాతావరణంలో కాస్త ఉపశమించినా.. చలి కాలంలో మాత్రం సైనస్‌ బాధలు మరింతగా పెరుగుతుంటాయి. ముక్కు బిగుసుకుపోతుంది. చాలా అసౌకర్యంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో చలి వాతావరణంలో సైనస్‌ సమస్యను అదుపులో ఉంచుకునేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.

Updated : 13 Dec 2023 17:58 IST

Tags :

మరిన్ని